Digestion Problems

రోజూ శరీరంలో ఎన్నో రకాల ఆహారాలు పడేస్తాం. జీర్ణ వ్యవస్థ వాటన్నింటినీ అరిగించుకుని శరీరానికి శక్తినిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై మళ్లీ టైంకి తిరిగి ఆకలేస్తుంటే.. జీర్ణ ప్రక్రియ సజావుగా ఉన్నట్టు.