బల్లెంవీరుడి చేజారిన 90 మీటర్ల రికార్డు!August 23, 2024 భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో 90 మీటర్ల రికార్డు దోబూచులాడుతోంది. అందినట్లే అంది చిక్కకుండా చేజారిపోతోంది.