డయాబెటిస్ ముప్పును ఇలా గుర్తించొచ్చు!January 21, 2023 డయాబెటిస్ వస్తే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు డయాబెటిస్ శరీరంలోని చాలా అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది.