వందోటెస్ట్ వాకిట్లో భారత ‘స్పిన్ జాదూ’!March 2, 2024 భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ శత టెస్టుమ్యాచ్ ల ముంగిట్లో నిలిచాడు. వందటెస్టులు ఆడిన భారత 14వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరటానికి తహతహలాడుతున్నాడు.