మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఖరారు!December 4, 2024 బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం