సానుకూల మనస్తత్వాన్ని ఇలా పెంపొందించుకోవచ్చు!!July 26, 2022 ప్రతికూల పరిస్థితిలో కూడా సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండటం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధనల్లో తెలిసింది.