భారీ బడ్జెట్‌తో వస్తున్న దేవర మూవీ టికెట్స్‌ను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేవర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక తెలంగాణ ప్రభుత్వం కుట్ర ఉందని తెలుస్తోంది. నిన్న రాత్రి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఘనంగా నోవాటెల్ హొటల్‌లో జరుపుకోవడానికి మూవీ యూనిట్ సర్వ సిద్దం అయింది.