‘జై ఎన్టీఆర్’ అనడానికి డబ్బులిచ్చారా?September 12, 2024 దేవర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.