కప్పు దక్కకపోయినా.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు అవార్డుల పంటMay 27, 2024 సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఏ స్థాయిలో చెలరేగిపోయాడో ఐపీఎల్‌లో చూశాం. పిడుగుల్లాంటి షాట్లతో సిక్సుల మీద సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సుల అవార్డు గెలుచుకున్నాడు