Desaraju

వెళ్లనంటుంది శీతగాలిపోరు పెడుతోంది వేసవి గాలినలిగిన రాత్రికీ, నలిపేసే పగటికీ మధ్యతెలివిరాని నిద్రకీ.. తెల్లారిపోయే బతుక్కీ మధ్యకలలోకో, కలత లోకో మేల్కొన్నానా…!కిటికీ పట్టుకు వేలాడుతూ,చంద్రుడింకా నా పడకింట్లోకి…

డాడీ కొనిచ్చిన ఖరీదైన కొత్త బైక్ మీద దూసుకుపోతున్నాడు ఆ కుర్రాడు.పెద్దపెద్ద చక్రాలు, ముందూ వెనుకా అందమైన స్టయిలిష్ లైట్లు, కూర్చోవడానికి చిన్న సీటుతో ఎత్తుగా వున్న…