ఏపీ కూటమిలో కుంపటి…లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్January 19, 2025 టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేశ్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు