హిజాబ్ ధరించడానికి నిరాకరించిన జర్నలిస్టు… ఇంటర్వ్యూకు ఎగ్గొట్టిన ఇరాన్ అధ్యక్షుడుSeptember 23, 2022 హిజాబ్ ధరించడానికి నిరాకరించినందుకు సీఎన్ ఎన్ జర్నలిస్టుకు ఇవ్వాల్సిన ఇంటర్వ్యూకు ఇరాన్ అధ్యక్షుడు వెళ్ళకుండా ఎగ్గొట్టాడు. ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది.