8వ తరగతి బాలికపై గ్యాస్ డెలివరీ బాయ్ అత్యాచారం, హత్య!July 16, 2024 స్కూల్ అయిపోగానే బాలుడొక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు స్కూలుకు వెళ్లి టీచర్లను అడిగాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి, మీ చెల్లి మధ్యాహ్నమే వెళ్లిపోయిందని వారు చెప్పారు.