ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్.. వర్చువల్గా వాదనలుNovember 19, 2024 ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచన