ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై దాడికి యత్నంNovember 30, 2024 ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు.