కుస్తీ సమాఖ్యమాజీ అధ్యక్షుడిపై ఎఫ్ఐఆర్!May 13, 2024 లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజెపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.