Delhi

ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. రోహిణీ జిల్లా ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు సంభవించింది.

అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్‌ సెంటర్లకు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సీల్‌ వేశారు.