ఒకే ఒక్క ట్వీట్‌తో జనసేనాని పరువు మొత్తం తీసేశారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాబోయే ఎన్నికల పొత్తులకు సంబంధించి పవన్ 3-ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త తగ్గాలని, ఈ సారి తాము తగ్గేదే లేదని పొత్తుల విషయంలో ఒక ఆప్షన్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘క్వింటా కాటా తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు […]