రాహుల్ గాంధీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావాNovember 22, 2024 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు.