Deepika Padukone | గర్భంతో ఫొటోషూట్July 9, 2024 Deepika Padukone – హీరోయిన్ దీపిక పదుకోన్ ప్రస్తుతం బిడ్డను మోస్తోంది. ఆ జ్ఞాపకాల్ని కలకాలం భద్రపరుచుకోవాలనుకుంటోంది.