భయపెడుతున్న డీప్ ఫేక్ టెక్నాలజీ.. గుర్తించడమెలాగంటే..November 7, 2023 హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో డీప్ ఫేక్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి? దీన్ని ఎలా గుర్తించాలి?