దీపం పెట్టే వేళNovember 20, 2023 1వొంటి మీద ఆ నాలుగు నీటి చుక్కలూ ఆరిపోకుండానే నిన్నొక వూహగా పొదువుకొని వెలిగించుకుంటానీ దీపం. తుళ్ళి పడదు వొళ్ళుదీపశిఖ కన్నా నిబ్బరంగా నిటారుగా వెలుగుతుందినీలో నీ…