Deekshit Shetty | దసరా నటుడి నుంచి మరో సినిమాMay 20, 2024 Deekshit Shetty – దసరా సినిమాతో పేరు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి, మరో తెలుగు సినిమా రెడీ చేశాడు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు.