నవంబర్ 29 ..చరిత్రను మలుపు తిప్పిన రోజుNovember 29, 2024 కేసీఆర్ చేపట్టిన 11 రోజుల ఆమరణదీక్ష పార్లమెంటును కదిలించింది. ఐదున్నర దశాబ్దాల స్వరాష్ట్ర కలను నిజం చేసింది.