డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేతFebruary 10, 2025 స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వన్నికి అందజేసింది.