పండగ బంగారం.. కస్టమర్లలో నీరసం..October 20, 2022 నిత్యావసరాల కొనుగోళ్లకే ప్రజల ఆదాయం ఖర్చవుతోంది. పొదుపు, పెట్టుబడులు, పండగల ఖర్చుల గురించి ఆలోచించే స్థితిలో భారత ప్రజలు లేరు. అందుకే ఏడాది బంగారం విక్రయాలు తగ్గిపోతున్నాయని తెలుస్తోంది.