Death

హసీనా దేశాన్ని వీడిన తర్వాత జరిగిన దమనకాండలో మొత్తంగా 100 మందికి పైగా మృతిచెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది.

విజ‌య‌వాడ‌లో విషాదం చోటుచేసుకుంది. గురునాన‌క్‌న‌గ‌ర్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్ట‌ర్ శ్రీనివాస్, ఆయ‌న కుటుంబంలో మ‌రో న‌లుగురు ఒకేసారి మృతి చెందారు.

ఇళ్లు కోల్పోయిన బాధితులకు అధికారులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. గత 100 ఏళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు.

ఆధునిక కాలంలో కూడా ఇంకా అనాగరిక చట్టాలను అమలు చేస్తున్న వారు అక్కడక్కడా ఉన్నారు. కుల పెద్దల పేరుతో అమాయక గిరిజనుల జీవితాలతో ఆడుకునే పెద్దమనుషులూ ఉన్నారు. అలాంటి అనాగరిక ఘటనే మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో జరిగింది. 33 ఏళ్ల సింగన్న అనే వ్యక్తికి మరణ శిక్ష విధించారు సవర గిరిజన పెద్దలు. ఆ శిక్షను అమాయకంగా అమలు చేశారు సింగన్న కుటుంబ సభ్యులు. అతడిని ఓ గదిలో బంధించి చంపేశారు. సింగన్న మానసిక వికలాంగుడు. […]