వంతెనలు కూలిపోవడం వల్ల గత 20 ఏళ్లలో జరిగిన ఘోర ప్రమాదాలుOctober 31, 2022 గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 141 మందిమరణించగా అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో గత ఇరవై యేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా ఇలా వంతెనలు కూలి వందలాది మంది మరణించిన హోర సంఘటనల వివరాలు తెలుసుకుందాం