టర్కీలో 35 వేలకు చేరిన మృతుల సంఖ్య…ఈ రోజు మరో సారి కంపించిన భూమిFebruary 13, 2023 టర్కీలో సహాయ కార్యక్రమాలు సాగుతున్నప్పటికీ జరిగిన విధ్వంసంతో పోల్చితే అవి ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. అనేక దేశాలు టర్కీలో సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో ఇప్పటికీ శిథిలాలు పూర్తిగా తీయలేకపోయారు.