Dead

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మెహత్పూర్‌ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్‌ నగర్‌ లోని మెహ్రావాల్‌ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

వరదల ప్రభావం డెర్నా సిటీపైనే తీవ్రంగా ఉంది. వరదల ధాటికి దాదాపు 20 శాతం సిటీ పూర్తిగా కొట్టుకుపోయింది. సెప్టెంబర్‌ 10న అర్ధరాత్రి ఒక్కసారిగా డెర్నానగరంపై వరదలు విరుచుకుపడ్డాయి.