day-care center

థాయ్‌లాండ్ లో జరిగిన దారుణమైన ఘటనలో 34 మంది మృతి చెందారు. ఓ డే కేర్ సెంటర్ లో మాజీ పోలీసు అధికారి జరిపిన‌ విచ్చలవిడి కాల్పుల్లో 22 మంది పిల్లలతో సహా 34 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు.