Darling movie | పాటలతో మొదలైన డార్లింగ్ ప్రయాణంJune 19, 2024 Darling movie – ప్రియదర్శి-నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డార్లింగ్. ఈ సినిమా పాటల ప్రచారం మొదలైంది.