సమ్మర్లో కాసేపు ఎండలో తిరిగినా లేదా కాస్త చెమట పట్టినా వెంటనే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఫార్మ్ అవుతాయి. కళ్ల కింద ఉండే సున్నితమైన చర్మంలో డెడ్ సెల్స్ పేరుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. చర్మం మరింత నల్లగా మారుతుంది. కాబట్టి ప్యాక్స్‌తో డెడ్ సెల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.