యాత్రికుడొస్తాడుఅనంత సాగరాలు దాటి,దీవులు సందర్శించి,తుఫాను కడలుల గుండాసాహస యానం చేసి,యాత్రికుడొస్తాడు.అతడొస్తే పగడాలూ, మరకత మణులూ,సుగంధ ద్రవ్యాలూను,అతడొస్తే దేశాంతరాల గాధలూ,చిత్రవిచిత్రాలూ,అన్నీ పట్టుకొనియాత్రికుడొస్తాడు.ఎడారులను గడచి,మైదానాలు దాటుకుని,అడవులను అధిగమించి,యాత్రికుడిక్కడికి వస్తాడు.సముద్రపు దొంగలను,…