Damaraju Visalakshi

పీటలమీద పెళ్లి ఆగిపోయింది.కళ్యాణి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు..ఇంట్లో వాళ్ళు గోలపెడుతున్నారు….కళ్ళనీళ్ళు పెట్టుకుంది పెళ్లికూతురు… వార్త దావానలంలా ఊరంతా వ్యాపించింది. ..కారణం ఏమిటని? ఆరా తీశారు గ్రామపెద్ద పెదబాబుగారు…”కళ్యాణి…

పూర్వజన్మపుణ్యవశమున పుట్టినానుభరతభూమిలోధర్మక్షేత్రము భరతభూమనిధరణిమెచ్చంగన్ ….మునులు ఋషులు విజ్ఞానవేత్తలు విశ్వశ్రేయము ధ్యేయమనుచునువిశిష్టకృషినిజేయవాటిఫలమునందంగన్…సత్య ధర్మము శాంతి సౌఖ్యముసర్వమానవ సౌభ్రాతృత్వముచాటిచెప్పిన మేటిభూమిగజనులు కొనియాడన్ ….పారతంత్ర్యము పారద్రోలగపట్టుదలగా ఒక్కటగుచు కష్టనష్టములెదుర్కొనువీరులను తలవంగన్.దేశమాత దాస్య…