కేసీఆర్ రాబోయే తరాల కోసం ఈ పథకం తెచ్చారు.. రేవంత్ ప్రభుత్వానికి మానవత్వం లేదు : ఎమ్మెల్సీ కవిత
Dalit Bandhu
ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన ముగ్గురు లబ్ధిదారులు సూదమల్ల రాజేశ్వరి, సూదమల్ల విజయ్ కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్యలు గ్రూపుగా ఏర్పడి‘విజయలక్ష్మి ఇండస్ట్రీస్’ పేరుతో నిర్మించిన రైస్ మిల్లును మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అర్హులైన దళితులు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 యూనిట్ల చొప్పున లబ్దిదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు స్కీంపై ఎమ్మెల్యేల పెత్తనం పోనున్నది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తూ వచ్చారు. కానీ, ఇకపై ఎంపిక అధికారాన్ని ఆఫీసర్లకు అప్పజెప్పడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్నది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు. ఒక వేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే, ఈ ఏడాది నుంచి గవర్నమెంట్ ఆఫీసర్లే లబ్దిదారులను ఎంపిక చేసే అవకాశం ఉన్నది. నిరుడు దళిత […]