ఈ రాశి వారు ఈ రోజు శుభ వార్త వింటారుSeptember 30, 2024 సోమవారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది