11 నిమిషాల నడకతో అకాల మరణాలకు చెక్March 2, 2023 పెద్దలు వారంలో కనీసం 150 నిమిషాలు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు లేదా 75 నిమిషాలు అత్యంత తీవ్రస్థాయి శారీరక శ్రమ చేయాలని ఎన్‌హెచ్ఎస్ సూచించింది.