దగ్గరితనంSeptember 17, 2023 వద్దన్నా వినకుండా మారాం చేస్తుంది.అచ్చంగా పసిపాపలానే బుంగమూతిపెట్టుకుని ఎంత కోపగించుకుందామన్నా ఎప్పటికప్పుడు మనసు మెత్తబడి నీ చుట్టూనే తూనీగలా పరిభ్రమిస్తుంది. అర్ధంతరంగా వదిలేసివెళ్ళిన ఆత్మ ఒకటి తలపులుగానో…