ఆన్‌లైన్‌లో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రకరకాల కొత్త ఐడియాలతో సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్తరకమైన క్రైమ్‌తో ఆన్‌లైన్ ద్వారా డబ్బు దోచేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.