సరికొత్త సైబర్ కిడ్నాప్ క్రైమ్.. జాగ్రత్త పడండిలా!January 17, 2024 రోజురోజుకీ సైబర్ నేరాలు పెరగడమేకాకుండా కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన సైబర్ కిడ్నాప్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.