కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే.. తెలిస్తే పక్కన పెట్టకుండా తినేస్తారుDecember 8, 2022 కరివేపాకును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పిండి పదార్థాలు, ఫైబర్, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, విటమిన్లు ఉండటంతో దీన్ని ఆరోగ్య ప్రదాయినిగా చాలా మంది చెబుతుంటారు.