కరెంట్ – హిందీ ఆర్ట్ మూవీ రివ్యూ!June 26, 2024 1992 లో రైతు కరెంట్ కష్టాలతో ‘కరెంట్’ అనే అతి స్వల్ప బడ్జెట్ వాస్తవికం తీశాడు. ఇందులో ఆర్ట్ సినిమా నటులు ఓంపురి, దీప్తీ నావల్ లు నటించారు.