నాలుగు పథకాల ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించాలి : సీఎస్January 25, 2025 నాలుగు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవం వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.