CS Rambabu

అక్షరం ఆయుధమై మనలను పొడుస్తూ ఉంటుందిఅదే అక్షరం పరిమళమై తాకుతుంటుందిఅక్షరానికి పదును పెట్టడమే కవిత్వంభావచిత్రమై అక్షరం సంబరాన్నిస్తుందిసామాజిక సందర్భాన్ని చిత్రించమంటుందిఅక్షరానికి పంచరంగుల వలవేయదు చిత్రికపట్టని అక్షరం కవిత్వంకాదుదుఃఖాన్ని…

ఓపిక నశించిన ప్రతిసారీనా మనసు ఆకాశంలో కురిసే వెన్నెలకై ఎదురు చూస్తాను నమ్మకం కోల్పోయిన ప్రతిసారీస్వేదబిందువులు నా కష్టాన్ని గుర్తుచేస్తాయినీరసపడిన ప్రతిసారి జఠరాగ్ని కార్చిచ్చులాకర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది ఒంటరితనం…

నిదురించే రేయిని అడుగుస్వపాలను అప్పే ఇమ్మనివికసించే కిరణాన్నడుగువెనుదిరగని శక్తే ఇమ్మనికష్టించే మనిషిని అడుగుసౌందర్యం మర్మం ఏదనికదిలించే దృశ్యాన్నడుగువిరితోటల వేణువు ఏదనినిలదీసే నిజాన్ని అడుగుదారెందుకు మరిచావంటూగతితప్పిన మనిషిని అడుగుగల్లంతై…

అవసరార్థం కథలు చెప్పటం సీతారాముడికి కొత్త కాదు కానీ కొత్తగా ఈమధ్య కథలు రాసి కథకుడినని అనిపించుకోవాలన్న దుగ్ధ మొదలయింది అతనికి..ఆ కోర్కె తీరాలంటే ఓ సీనియర్…

జెబిఎస్ వెళ్లే మెట్రో కోసం ఎమ్.జి.బి.ఎస్. స్టేషను లో ఎదురు చూస్తున్నాడు సీతారాముడుపైన కప్పంతా పావురాల ఆవాసమై సందడి చేస్తుంటే, వాటి రెట్టలెక్కడ పడతాయోనని కింద మనుషులు…

పుణ్యక్షేత్రాల్లో గాజులు కొనుక్కునే అలవాటు చాలామందికున్నట్టే మా ఆవిడకూ ఉంది. ఇప్పుడా సంప్రదాయాన్ని కోడలుకు వారసత్వంగా ఇస్తోంది. అందుకావిడను తప్పు పట్టను. అది లోకసహజమని సర్ది చెప్పుకుంటాను.…