సౌదీ ప్రధానిగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నియామకంSeptember 28, 2022 సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబిఎస్) ను ప్రధాన మంత్రిగా నియమించారు రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్. ఎంబిఎస్ గా పిలువబడే యువరాజు గతంలో రక్షణ మంత్రిగా ఉన్నారు.