భానుడి భగభగలు.. తెలంగాణలో 46, ఏపీలో 47 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలుMay 3, 2024 ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో ఇదే టాప్. ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ 47 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.