కడపలో ఘోర ప్రమాదం.. రోడ్డుపై విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి, మరో విద్యార్థికి గాయాలుAugust 21, 2024 మధ్యాహ్నం వేళ సైకిల్‌పై వెళుతుండగా స్థానిక అగాడి వీధిలో తెగి పడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు.