పుష్ప’ స్టైల్లో నితీశ్ రెడ్డి సంబరం.. అంబటి ట్వీట్ వైరల్December 28, 2024 నితీశ్ రెడ్డి సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను పంచుకుంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు.