Cricketer

దీనిపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయ‌న త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బీసీసీఐ స్థాయిలో మన జట్టును ‘భారత్ క్రికెట్‌ టీమ్‌’ అని పిలవాలని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోంది. శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టీస్ పై ఆందోళన చెందుతున్నారు.